టీమిండియా మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ గుండెపోటుతో మృతి చెందలేని ఆయన గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని పోలీసులు వెల్లడించారు. చెన్నైలోని మైలాపూర్‌లో ఆయన స్వగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారని తెలిపారు.
#Teamindia
#Vbchandrasekhar
#Ranjitrophy
#Tamilnadu
#Msd
#Ipl
#Csk
#Cricketcoach
#Harbhajansingh
#Sureshraina